నవతెలంగాణ -ముధోల్ముధోల్ మండలంలోని అష్టా గ్రామం నుండి విట్టోలి తండవరకు రూ.3.5 కోట్లతో మంజూరైన బిటి రోడ్డు పనులను శుక్రవారం రాత్రి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. 8 కిలో మీటర్ల బీటీరోడ్డు పనులు జరుగుతే రవాణ ఇబ్బందులు తొలుగుతాయని ఆయన పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలలో రోడ్డు మరమ్మత్తులను దశలవారిగా చేయిస్తానని ఈ సందర్బంగా ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే మండలంలోని ఎడ్ బిడ్ తాండా, చింత కుంట తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే […]
The post బీటి రోడ్డు పనులను ప్రారంభించిన ప్రారంభించిన ఎమ్మెల్యే.. appeared first on Navatelangana.
Leave A Comment