నవతెలంగాణ –పరకాల స్థానిక పరకాల పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగంధర్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా, అధికారులుగా వ్యవహరించి అందరిని అలరించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గా ఎ.వర్షిని, వైస్ ప్రిన్సిపాల్ గా చంద్ర హన్సిక, ఎంఈఓ కావ్య అంజలి, డీఈవోగా మాదాసి […]
The post బిట్స్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment