లాకావత్ నరసింహ నాయక్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నవతెలంగాణ గోవిందరావుపేట మణుగూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడి అమానుషమని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నరసింహ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసహనంతో ఆక్కసుతో నే బిఆర్ఎస్ కార్యాలయం పై దాడికి పాల్పడిందని […]
The post బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఆమానుషం appeared first on Navatelangana.
Leave A Comment