డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి… తాను పెరిగిన కుటుంబంలో సాహిత్య వాతావరణం లేకున్నా సాహిత్యమే ప్రాణంగా సాగిపోతున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. సాహిత్యం, సమాజ సేవ రెండు కళ్లుగా జీవిస్తున్నారు. కవయిత్రిగా, రచయిత్రిగా, ఆధ్యాపకురాలిగా సాహిత్యానికి ఎంతో సేవ చేస్తున్నారు. సినారే, శ్రీశ్రీ, ఆత్రేయ వంటి గొప్ప సాహిత్య కారుల సమక్షంలో ఎదిగారు. తను చేస్తున్న సాహిత్య సేవకు గాను ‘కవిరత్న’ బిరుదును అందుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో… ఘటకేసర్ దగ్గర ఏదులాబాద్ గ్రామంలో 1959లో డా.చీదెళ్ళ రాఘవశాస్త్రి, […]
The post బహుముఖ ప్రజ్ఞాశాలి సీతాలక్ష్మి appeared first on Navatelangana.
Leave A Comment