పోలవరం ముంపుపై మళ్లీ సర్వే ‘అథారిటీ’ సమావేశంలో నిర్ణయంపునరావాసం తీరుపై అసంతృప్తిరాజమండ్రికి పోలవరం అథారిటీ కార్యాలయం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీకి గుంటూరు ఇరిగేషన్ అధికారులు పిలిచిన టెండర్లు రద్దయ్యాయి. ఎవరూ టెండర్లు దాఖలు చేయలకపోవడంతో ఇ-ప్రొక్యూర్‌మెంట్ సైట్లో అవి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయినట్టు పోలవరం ‘అథారిటీ’ సమావేశంలో నిర్ణయించి నట్టు అధికారులు తెలిపారు. గతనెల 31నే టెండర్ల కాలపరిమితి ముగిసిందని వారు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు సంబంధించి […]
The post బనకచర్ల టెండర్లు రద్దు appeared first on Navatelangana.
Leave A Comment