– వరుస బస్సు ప్రమాదాలు– తాండూర్‌లో కర్నాటక ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ– కరీంనగర్‌లో ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సునవతెలంగాణ-తాండూరు/ తిమ్మాపూర్/వేములపల్లిచేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ప్రమాదం మరువకముందే మంగళవారం మరో రెండు చోట్ల బస్సు ప్రమాదాలు జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్‌కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద కర్నాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. కరీంనగర్ జిల్లాల్లో ఆర్టీసీ బస్సు ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ […]
The post ప్రయాణికుల్లో భయం.. భయం appeared first on Navatelangana.
Leave A Comment