ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యనవతెలంగాణ – తుర్కపల్లి రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు .నాణ్యమైన వడ్లను అమ్మి సరసమైన ధరను పొందాలని అన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా నిర్వాహకులు […]
The post ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది appeared first on Navatelangana.
Leave A Comment