ఒడిదుడుకులు ఎదురైనా కొనసాగిస్తాంఓటమితో బాధపడం.. విజయంతో పొంగిపోంబీహార్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించిన ఆర్జేడీ న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ).. ఓటమి అనంతరం తొలిసారిగా స్పందించింది. ఓటమి ఎదురైతే బాధపడటం, విజయం వస్తే అహంకారం వ్యవహరించడం ఉండదని వివరించింది. ఓటమి ఎదురైనా తాము మాత్రం ప్రజాసేవను మరువమని పేర్కొన్నది. ఈ క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రజాసేవను కొనసాగిస్తామని వివరించింది. ఆర్జేడీ పేదల పార్టీ […]
The post ప్రజాసేవను మరువం appeared first on Navatelangana.
Leave A Comment