సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డినవతెలంగాణ – కట్టంగూర్ నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు పోరాడిన పొన్న లింగయ్య మృతి పార్టీకి తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెర్వు అన్నారం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పోన్నలింగయ్య(85) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికాయం పై ఎర్రజెండాకప్పి,పుష్పగుచ్చాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగయ్య పార్టీకి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎన్ని […]
The post పొన్న లింగయ్య మృతి.. పార్టీకి తీరనిలోటు appeared first on Navatelangana.
Leave A Comment