– రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాసరెడ్డి– నర్సాపూర్‌లో ఫుడ్ కమిషన్ సభ్యుల తనిఖీలునవతెలంగాణ-నర్సాపూర్‌ప్రతి పేదోడికీ నాణ్యమైన ఉచిత బియ్యం పారదర్శకంగా అందించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణాన్ని, పట్టణ సమీపంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌తో పాటు రెడ్డిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ కమిటీ సభ్యులు భూక్యా జ్యోతి ఇతర […]
The post పేదలకు నాణ్యమైన ఉచిత బియ్యం అందాలి appeared first on Navatelangana.
Leave A Comment