500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం బాధ్యతతో హైడ్రా బాధితులకు న్యాయం చేస్తాం : హైడ్రా అరాచకాలపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పెద్దల జోలికి వెళ్లకుండా కేవలం పేదలపై అరాచకాలకు పాల్పడుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ […]
The post పెద్దలను వదిలి పేదలపై ‘ హైడ్రా’ జులుం appeared first on Navatelangana.
Leave A Comment