ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కతున్న సినిమా గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగనుంది. ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న పథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్ ఉన్న ప్రతినాయకుడు కుంభగా, హెటైక్ వీల్ చెయిర్‌లో న్యూ ఏజ్ విలన్‌గా పథ్విరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ ఆస్కార్ వేదిక మీద చేసిన సందడి తర్వాత రాజమౌళి […]
The post పవర్‌ఫుల్ ప్రతినాయకుడు appeared first on Navatelangana.
Leave A Comment