నవతెలంగాణ – పరకాల మూంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు, పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సభ్యులు విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వర్ష ప్రభావిత ప్రజలకు భరోసా కల్పించారు. లోతట్టు ప్రాంతాల పర్యవేక్షణ కొయ్యడ శ్రీనివాస్ బృందం పట్టణంలోని ప్రధానంగా శ్రీనివాస కాలనీ, మమతా నగర్, ఆంధ్ర బ్యాంకు పరిసర […]
The post పరకాల ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment