• Login / Register
  • Site Logo

    పత్తి కొనుగోళ్లకు శ్రీకారం

    Rss వార్తలు

    నవతెలంగాణ-వేములవాడవేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి, అర్బన్ మండలంలోని సంకేపల్లి, కొనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామాల్లో సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఈ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గారిమ అగ్రవాల్‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన పత్తిని సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి క్వింటాల్ పత్తికి 8,110 మద్దతు […]

    The post పత్తి కొనుగోళ్లకు శ్రీకారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment