• Login / Register
  • Site Logo

    నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల స్వరూప-రాజయ్య దంపతుల కుమారుడు కుమారస్వామి-నవ్యశ్రీ  వివాహం కాటారం ఎల్జీ గార్డెన్ పంక్షన్ హాల్లో శనివారం అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు ఒక్కోరికోక్కరూ అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఈజిఏఎస్ రాష్ట్ర సభ్యుడు,జిల్లా ఎస్సిసెల్ అధ్యక్షుడు, దండు రమేష్,కుంట […]

    The post నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment