నవతెలంగాణ – మణుగూరు: నవంబర్ 15,16 తేదీలలో మణుగూరులో జరిగే సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు తెలిపారు మంగళవారం గోడ ప్రతిని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భావం నుంచి కార్మికుల సమస్యల కోసం కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు మణుగూరు పట్టణంలో నవంబర్ 15 16 తేదీలలో మణుగూరు పట్టణంలో […]
The post నవంబర్ 15, 16 మణుగూరులో సిఐటియు జిల్లా మహాసభలు appeared first on Navatelangana.
Leave A Comment