జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఐ డి ఓ సి లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలునవతెలంగాణ – వనపర్తి భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి బలమైన పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కొనియాడారు. మంగళవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో […]
The post దేశంలో విద్యారంగానికి బలమైన పునాదులు appeared first on Navatelangana.
Leave A Comment