ఎస్సీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?జూబ్లీహిల్స్‌లో ఓట్లడిగే హక్కు ఆ పార్టీకి లేదుమాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ లేదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి […]
The post దళితులను మోసం చేసిన కాంగ్రెస్ appeared first on Navatelangana.
Leave A Comment