ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మే ధర్మారావు అనే ధనవంతుడు ఒక గ్రామంలో ఉండేవాడు. నమ్మకస్తుడైన రామన్న, అతని ఇంట్లో పనిచేసేవాడు. ఒకరోజు ధర్మారావు ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన ఆభరణాలు, ధనం అదశ్యమయ్యాయి. బయటివారికి సాధ్యం కాని ఈ దొంగతనం, ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి పనే అని ధర్మారావుకు అర్థమైంది. అతనికి కోపం కంటే నిరాశ ఎక్కువైంది.ఈ సమస్యను పరిష్కరించడానికి ధర్మారావు గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దలు లోతుగా చర్చించి ఒక ఉపాయం ఆలోచించారు. మరుసటి రోజు […]
The post తేలు కుట్టిన దొంగ appeared first on Navatelangana.
Leave A Comment