• Login / Register
  • Site Logo

    తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి…

    Rss వార్తలు

    జిల్లా కలెక్టర్ హనుమంతరావు..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో  పిఏసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇప్పటివరకు  ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులకు తరలించడానికి  లోడ్ చేయడానికి లారీలను అధికంగా పంపిస్తామని తెలిపారు.కేంద్రంలో […]

    The post తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment