500కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదుభారీ నుంచి అతి భారీ వర్ష సూచనపలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మొంథా తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణపైనా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 508 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, గద్వాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. బుధవారం రాష్ట్రంలోని […]
The post తెలంగాణపై మొంథా ఎఫెక్ట్ appeared first on Navatelangana.
Leave A Comment