• Login / Register
  • Site Logo

    తప్పుడు దస్తావేజుతో పదవీ విరమణ ప్రకటన.. నాకు న్యాయం చేయండి

    Rss వార్తలు

    లేకుంటే అమరణ నిరాహార దీక్ష చేస్తాఆయా కుటుంబం మండల తహశీల్దార్ కు వినతిపత్రం అందజేతనవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండలంలోని గోజే గావ్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో ఆయాగా విధులు నిర్వహించే గైక్వాడ్ రాజాబాయి తమకు తప్పుడు దస్తావేజుతో పదవి విరమణ ప్రకటించారని ఆరోపించారు. దీనిపై వారం రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి న్యాయం జరగకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపింది. ఈ సందర్బంగా మంగళవారం స్థానిక తహశీల్దార్ ఎండి ముజీబ్ కువినతి […]

    The post తప్పుడు దస్తావేజుతో పదవీ విరమణ ప్రకటన.. నాకు న్యాయం చేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment