గాయంతో ఈ సీజన్‌కు దూరంహైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు ఈ ఏడాది బిడబ్ల్యూఎఫ్ టూర్ సీజన్‌కు దూరమైంది. పి.వి సింధు (30) ఈ ఏడాది యూరోపియన్ సీజన్ ఆరంభంలో కాలు గాయానికి గురైంది. గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకుండానే బరిలోకి దిగిన పి.వి సింధు ఎక్కువగా తొలి, రెండో రౌండ్లలోనే పరాజయాలు చవిచూసింది. పారిస్ ఒలింపిక్స్‌లో పరాజయం అనంతరం పి.వి సింధు ఆశించిన […]
The post తప్పుకున్న సింధు appeared first on Navatelangana.
Leave A Comment