– మత్తుకు యువత దూరంగా ఉండాలి– వ్యసనాలు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తాయి : ప్రొఫెసర్ ఎం.కోదండరామ్– ‘ఎంజాయ్ పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో కళాయాత్ర ప్రారంభంనవతెలంగాణ-హిమాయత్‌నగర్‌సామాజిక రుగ్మతలకు మూలకారణమైన గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు నిరంతరం పోరాడాలని టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ పిలుపునిచ్చారు. గ్రామాల్లోనూ యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రజానాట్యమండలి సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎంజారు పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో హైదరాబాద్ నిజాం కళాశాల […]
The post డ్రగ్స్ నిర్మూలనకు నిరంతరం పోరాడాలి appeared first on Navatelangana.
Leave A Comment