ఉన్నత విద్యలో తీవ్ర నైపుణ్య లోటుయువతకు ఉపాధి కల్పించలేని మోడీ సర్కార్‌తగిన సంఖ్యలో పరిశ్రమలూ కరువుఇదంతా ప్రభుత్వ విధాన వైఫల్యమేఫలితంగా తీవ్ర నిరాశలో యువతదేశ భవిష్యత్తుకు పెను ప్రమాదంమేధావులు, నిపుణుల ఆందోళనన్యూఢిల్లీ : భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువ జనాభాను కలిగి ఉన్న దేశం. అదే స్థాయిలో ఉన్నత విద్య భారీ సంఖ్యలో పట్టభద్రులను ఉత్పత్తి చేస్తోంది. కానీ అదే యువత నేడు నిరుద్యోగం, నైపుణ్య లోటు, అనిశ్చిత భవిష్యత్తుతో తీవ్రంగా బాధపడుతోంది. దేశంలో […]
The post డిగ్రీలు ఉన్నా..ఉద్యోగాలు లేవు appeared first on Navatelangana.
Leave A Comment