నవతెలంగాణ – మిర్యాలగూడ మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆలగడపల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రక్ షీట్ జారీ చేయడంపై మంగళవారం విజిలెన్స్ డీఎస్పీ యాదగిరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైతులు సారెడ్డి సైదిరెడ్డి, ధనావత్ తులస్యనాయక్లను విచారించారు. ఎంత ధాన్యం, ఎక్కడి నుంచి తెచ్చారు. ఏ మిల్లులకు తరలించారో వివరాలు సేకరించారు. అదేవిధంగా పీఏసీఎస్ ఇన్చార్జి సీఈవో సైదులు, వ్యవసాయా విస్తరణాధికారి అఫ్రీన్లు ధాన్యం రాకుండా ట్రక్ షీట్ ఎలా మంజూరు […]
The post ట్రక్ షీట్ జారీపై విజిలెన్స్ విచారణ appeared first on Navatelangana.
Leave A Comment