ప్రయివేటు కాలేజీల బంద్ విరమణ నేటినుంచి తరగతులురూ.600 కోట్లు విడుదల చేస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టినిరసన కార్యక్రమాలు రద్దు : ఫతి చైర్మెన్ రమేష్‌బాబు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (ఫతి) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఈనెల మూడో తేదీ నుంచి తలపెట్టిన ప్రయివేటు కాలేజీల బంద్‌ను విరమించాయి. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫతి చైర్మెన్ నిమ్మటూరి […]
The post చర్చలు సఫలం appeared first on Navatelangana.
Leave A Comment