జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజనినవతెలంగాణ – వనపర్తిచట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజిని అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి […]
The post చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment