దేశభక్తిని చాటిన చిన్నారులు..నవతెలంగాణ – తిమ్మాజిపేటమండలంలోని అవంచ గ్రామంలో ఉన్న జడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. దేశ నిర్మాత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ప్రధానోపాధ్యాయులు అమృత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు క్విజ్, వ్యాసరచన, చిత్రాలేఖనం, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అమృత మాట్లాడుతూ బాలలే భావి భారత పౌరులు. […]
The post ఘనంగా బాలల దినోత్సవం.. appeared first on Navatelangana.
Leave A Comment