168 ఛేదనలో ఆసీస్ 199 ఆలౌట్48 పరుగులతో భారత్ ఘన విజయంఅక్షర్ పటేల్, వాషింగ్టన్, వరుణ్ మాయాజాలం గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) : గోల్డ్‌కోస్ట్‌లో భారత స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు. ఛేదనలో 67/1తో గెలుపు దిశగా సాగుతున్న ఆతిథ్య కంగారూలను స్పిన్ వలలో పడేశారు. 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూల్చి నాల్గో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. వాషింగ్టన్ సుందర్ (3/3), అక్షర్ పటేల్ (2/20), వరుణ్ చక్రవర్తి (1/26) మాయ […]
The post గోల్డ్‌కోస్ట్‌లో తిప్పేశారు appeared first on Navatelangana.
Leave A Comment