పెట్టుబడులకు ముఖద్వారం మన రాజధాని. ప్రపంచం మొత్తం మనవైపే చూస్తోంది. పెద్ద పెద్ద కంపెనీలు మనపై దృష్టి పెట్టాయి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో, లేదా మంత్రో, ప్రధాన మంత్రో, కేంద్ర మంత్రో అన్న తేడా లేకుండా అందరూ అనే మాట. అసలు ఈ ముఖద్వారాన్ని తెరిచిందే నేను, ఇక్కడ హైటెక్ సిటీని కట్టిందే నేను అని ఇంకో పెద్దాయన సెలవివ్వనూ వచ్చు. ఏదేమైనా భావి భారత నిర్మాత నెహ్రూ అంటే ఒప్పుకోనోళ్లు ఇంకొకరిని చూసుకోవాలి కాబట్టి […]
The post గూగుల్ రోడ్… మైక్రోసాఫ్ట్ మార్గ్ appeared first on Navatelangana.
Leave A Comment