దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా చిత్రం ‘కాంత’. ఈనెల 14న విడుదల కానుంది. తాజాగా హీరో ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అందర్నీ అలరిస్తోంది. ఒక రైజింగ్ స్టార్, తనకి దారి చూపిన గురువు మధ్య ఉన్న ఎమిషన్‌ని ట్రైలర్ ఆసక్తికరంగా ప్రజెంట్ చేసింది. ఈ ఇద్దరి డ్రీం ప్రాజెక్ట్ ‘శాంత’ దగ్గరకి వచ్చేసరికి ఇగో వార్‌గా మారుతుంది. స్నేహం, ఆశయాల మధ్య నడిచే ఈ సంఘర్షణ ‘కాంత’ కథపై […]
The post గురుశిష్యుల అహంకార యుద్ధం appeared first on Navatelangana.
Leave A Comment