• Login / Register
  • Site Logo

    గుంతలమయంగా జన్నారం బస్టాండ్

    Rss వార్తలు

    ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు నవతెలంగాణ జన్నారంఅధిక వర్షాలకు జన్నారం బస్టాండ్ ఆవరణ ముందు లోతైన గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఆర్టీసీ బస్సులు లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బస్సుల కింది భాగం నేలకు తగిలేంత లోతుగా గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గుంతలను పూడ్చాలని వారు కోరుతున్నారు. జన్నారం బస్టాండ్  ఆదిలాబాద్ మంచిర్యాల్ నిర్మల్ జిల్లాలకు వెళ్లే ప్రధాన మార్గమధ్యలో ఉండడంతో రోజు […]

    The post గుంతలమయంగా జన్నారం బస్టాండ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment