తెలంగాణలో గిగ్ వర్కర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారని అంచనా. ఆర్థిక పరిస్థితులు బాగా లేక కుటుంబానికి అండగా నిలవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో 18 ఏండ్ల నుంచే యవత గిగ్ వర్కర్లుగా అవతార మెత్తుతున్నారు. వీరికోసం ప్రత్యేక చట్టాలంటూ లేకపోవడంతో కష్టాలు, కడగండ్లు తప్పడం లేదు. కార్మిక రంగంలో గిగ్ వర్కర్ల ప్రాధాన్యం, ఫ్లాట్‌ఫాం ఎంప్లాయిమెంటు పేరిట ‘వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్’ 2020-21లో ఇచ్చిన […]
The post గిగ్ వర్కర్లు appeared first on Navatelangana.
Leave A Comment