– 100 గ్రాముల గంజాయి, టూ వీలర్ స్వాధీనం – కేసు నమోదు చేసి రిమాండుకు తరలింపు నవతెలంగాణ-సత్తుపల్లి గంజాయిని పీల్చుతున్న ఇద్దరు యువకులను సత్తుపల్లి పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. వారినుంచి 100 గ్రాముల గంజాయితో పాటు మోటార్ సైకిలును స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం… సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కువ్వారపు సతీష్ కుమార్, గత నాలుగేళ్లుగా తాగుడుకు బానిసై, గంజాయిని పీల్చడానికి అలవాటు […]
The post గంజాయి కేసులో ఇద్దరు యువకులు అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment