• Login / Register
  • Site Logo

    క్రమశిక్షణే విజయానికి నాంది: ప్రిన్సిపాల్ అనిత

    Rss వార్తలు

    నవతెలంగాణ – అశ్వారావుపేట; కళాశాల విద్యలో  క్రమశిక్షణతో చదువుకొని,లక్ష్యం నిర్దేశించుకున్న విద్యార్థులే  ఉన్నత శిఖరాలు చేరుకుంటారని ప్రిన్సిపాల్ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత అన్నారు. శనివారం కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్  అనిత అధ్యక్షతన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఏరోజు పాఠ్యాంశాలను అదే రోజు చదువుతూ,ముఖ్యమైన అంశాలను తరుచు నోట్స్ లా రాసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుందని సూచించారు. […]

    The post క్రమశిక్షణే విజయానికి నాంది: ప్రిన్సిపాల్ అనిత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment