• Login / Register
  • Site Logo

    కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్మెంట్‌లో అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే 17 ఫైర్‌ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    The post కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment