నేను నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివాం : కేరళ ఎంపీ శివ దాసన్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కేరళ వామపక్ష ప్రభుత్వం విద్య, వైద్య సంస్థలను ప్రభుత్వరంగంలోనే నిర్వహిస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతోందనీ, ఆ ప్రభుత్వంలో ప్రత్యమ్నాయ విధానాలు దేశానికే ఆదర్శమని కేరళ పార్లమెంట్ సభ్యులు శివదాసన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ఆధ్వర్యంలో వాకర్స్‌తో ఆ క్లబ్ ప్రెసిడెంట్ పివి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. […]
The post కేరళ మోడల్ దేశానికే ఆదర్శం appeared first on Navatelangana.
Leave A Comment