• Login / Register
  • Site Logo

    కుటుంబ కలహాలు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : కుటుంబ కలహాలతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్‌గౌడ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు 12 ఏండ్ల క్రితం మరణించాడు. చిన్న కుమారుడు విశాల్‌గౌడ్‌(28) టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూ.. 2023లో నవ్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుడేవి. చాలసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి.. ఒక్కటైనా కూడా మళ్లీ విభేదాలు తలెత్తాయి. […]

    The post కుటుంబ కలహాలు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment