నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లపవర్ లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 20న హైదరాబాదులోని చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముశం రమేష్ అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలుపరచాలని, ప్రభుత్వ చీరలకు యారన్ సబ్సిడీ అమలు చేయాలని, పవర్లూమ్ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పవర్లూమ్,విద్యుత్ […]
The post కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ లో ధర్నా appeared first on Navatelangana.
Leave A Comment