• Login / Register
  • Site Logo

    కానిస్టేబుల్ హత్య బాధ కలిగించింది

    Rss వార్తలు

    ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ వెంకటయ్య నవతెలంగాణ-కంఠేశ్వర్‌/నిజామాబాద్‌సిటీకానిస్టేబుల్‌ హత్య ఎంతో బాధ కలిగించిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మెన్‌ బక్కి వెంకటయ్య తెలిపారు. హత్యకు గురైన సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుమార్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ప్రమోద్‌ కుమార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి కమిషన్‌ అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. చైర్మెన్‌ వెంట ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అభివృద్ధి శాఖల అధికారులు, […]

    The post కానిస్టేబుల్‌ హత్య బాధ కలిగించింది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment