నవతెలంగాణ – ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి గురువారం నందిపేట్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలకు పథకాలు చేరడమే ముఖ్య ఉద్దేశం కళ్యాణ లక్మి, షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం వెనుక పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత చేయూత ఇవ్వాలని ఉద్దేశ్యంతో ఈ పథకం ఉంది అని అన్నారు. అధికారులు ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించాలని, సమస్యలు వస్తాయి […]
The post కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment