గుండెబోయిన రవి గౌడ్ కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవతెలంగాణ – గోవిందరావుపేటకల్లుగీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం కాసాగాని స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుండెబోయిన రవి గౌడ్. బుర్ర శ్రీనివాస్ గౌడ్ […]
The post కల్లు గీత కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి appeared first on Navatelangana.
Leave A Comment