నవతెలంగాణ-హైదరాబాద్: మొంథా తుపాను ప్రభావంతో ఒడిషా, రాజస్తాన్‌లోనూ మంగళవారం భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఒడిషాలోని తీర, దక్షిణ భాగానికి చెందిన 15 జిల్లాలు తుపాను ప్రభావానికి గురయ్యాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డం, ఇళ్లు ధ్వంసమవ్వడం, చెట్లు కూలడం వంటి ఘటనలతో సాధారణ జనజీవనం స్తంభించింది. మల్కాన్‌గిరి, కొరాపుట్, గజపతి, గంజాం, కంధమాల్, కలహండి, నబరంగ్‌పూర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. గజపతి జిల్లాలో అనక గ్రామ పంచాయతీ పరిధిలోని రహదాదిపై కొండచరియలు విరిగపడడంతో […]
The post ఒడిషా, రాజస్తాన్లో భారీ వర్షాలు appeared first on Navatelangana.
Leave A Comment