– మూడేళ్లల్లో వసూలు చేసిన ప్రీమియం రూ.5,850 కోట్లు– రైతులకు చెల్లించిన పరిహారం రూ.930 కోట్లు– వాతావరణ బీమాకు రూ.1,567 కోట్లు తీసుకొని ఇచ్చింది సున్నా– అన్నదాతకు అక్కరకు రాని పంటల బీమాఅమరావతి : కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాలు.. తరచు విపత్తులతో నష్టాలను చవిచూస్తున్న రైతులకు అక్కరకు వచ్చే బదులు ఇన్సూరెన్స్ కంపెనీల ఇష్టారీతి దోపిడీకి బాగా పనికొస్తున్నాయని గడచిన మూడేళ్ల అనుభవాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఈ విచ్చలవిడి దోపిడీలో ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలదే […]
The post ఏపీలో కంపెనీల ఇష్టారీతి దోపిడీ appeared first on Navatelangana.
Leave A Comment