పార్టీలు ప్రజాసంఘాల నాయకుల నిరసననవతెలంగాణ – వనపర్తితన భూమి విషయంలో సబ్ కాంట్రాక్టర్ బెదిరింపులు వర్తిల్ల కారణంగానే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏదుల మండలంలో కలకలం రేపుతోంది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన రైతు సంఘటనను తెలుసుకున్న ప్రజా సంఘాలు, పార్టీల నాయకులు ఆదివారం రైతు మృతదేహాన్ని సందర్శించి, ఆయన చావుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ […]
The post ఏదుల మండలంలో రైతు ఆత్మహత్య కలకలం appeared first on Navatelangana.
Leave A Comment