– మార్క్‌ఫెడ్ సీఎండీకి మంత్రి తుమ్మల ఆదేశం– కేంద్రం జిన్నింగ్ మిల్లర్ల సమస్యల్ని పరిష్కరించాలి– పత్తి రైతులకు అన్యాయం చేయొద్దు– రైతులకు భూసార పరీక్ష పత్రాల అందజేతనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు మక్కలను కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్ ఎమ్‌డీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రైతులు, ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ బృందంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో 214 మక్కల […]
The post ఎకరాకు 25 క్వింటాళ్ల మక్కలు కొనాలి appeared first on Navatelangana.
Leave A Comment