ఆర్టీఐ నాయకులునవతెలంగాణ – మల్హర్ రావు.మోంథా తుపాన్తో వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేలు, అలాగే నీట మునిగిన ఇళ్లకు తక్షణసాయం కింద రూ.50 వేల సహాయాన్ని అందించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో మాట్లాడారు తుపాన్తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల 47 వేల ఎకరాల్లో పంట నష్టం […]
The post ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి.! appeared first on Navatelangana.
Leave A Comment