నవతెలంగాణ – హైదరాబాద్: ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా-ఏ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో యువ భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన విధ్వంసకర శతకం, కెప్టెన్ జితేష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ […]
The post ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ… appeared first on Navatelangana.
Leave A Comment