గతేడాది వివాదాస్పద వీడియో లీక్‌కు బాధ్యత వహిస్తూ రిజైన్‌తన చర్యను సమర్థించుకున్న యిఫాత్ యెరుషాల్మీ టెల్‌అవీవ్ : ఇజ్రాయిల్ సైన్యంలోని ప్రధాన న్యాయాధికారి (చీఫ్ లీగల్ ఆఫీసర్) అయిన అడ్వొకేట్ జనరల్ మేజర్-జనరల్ యిఫాత్ టోమర్-యెరుషాల్మీ రాజీనామా చేశారు. పాలస్తీనా ఖైదీపై ఇజ్రాయిల్ సైనికులు లైంగిక దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టుగా కనిపించే ఓ వీడియో గతేడాది ఆగస్టులో లీక్ అయిన విషయం తెలిసిందే. ఓ డిటెన్షన్ క్యాంప్‌లో రికార్డయిన ఆ వీడియో విడుదలకు తానే అనుమతిచ్చాననీ, అందుకే రాజీనామా […]
The post ఇజ్రాయిల్ మిలిటరీ చీఫ్ లీగల్ ఆఫీసర్ రాజీనామా appeared first on Navatelangana.
Leave A Comment